News

కోటా శ్రీనివాసరావు సినిమాలతో పాటు రాజకీయంగానూ ప్రజలకు సేవలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అహనా పెళ్లంట వంటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించారని పేర్కొన్నారు.
కోటా శ్రీనివాసరావు.. నాటక రంగం నుంచి వచ్చి సినిమాల్లో చెరగని ముద్ర వేశారని చిరంజీవి అన్నారు. కోటా లేరు అనే వార్త జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
యూపీఈఎల్ ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా 6,200కుపైగా విజయవంతమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. 2,400కుపైగా క్లయింట్లు వీరి సేవలను విశ్వసిస్తున్నారు.